ఈ డ్రై ఫ్రూట్స్ తింటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది

Images source: google

చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ యూత్ కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారు.

Images source: google

ఈ సమస్య ఉన్నవారు వ్యాయామం ఎక్కువ చేయాలి. అంతే కాదు ఆహారం విషయంలో కూడా చాలా  జాగ్రత్తలు తీసుకోవాలి.

Images source: google

కొన్ని రకాల డ్రై ఫూట్స్‌ను తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. xt

Images source: google

మీరు అంజీర్‌ తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి . దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.దీంతో షుగర్‌ లెవెల్స్‌ను అదుపులో ఉంటాయి.

Images source: google

బాదం లో మెగ్నీషియం ఎక్కువ. ఇది ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిని  తగ్గిస్తుంది బాదం.

Images source: google

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.

Images source: google

పిస్తాలో ఫైబర్,  ప్రోటీన్ రెండూ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. దీంతో షుగర్ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి.

Images source: google