బరువు తగ్గాలి అనుకుంటే ఈ 7 సింపుల్ హోమ్ వర్కౌట్స్ ట్రై చేయండి..

Images source: google

కొన్ని వర్కౌట్స్ మీ బాడీ వెయిట్ ను తగ్గిస్తాయి. ఏంటో తెలుసుకొని ఇంట్లో ట్రై చేసేయండి. కాస్త పేర్లు డిఫరెంట్ గా ఉన్నాయని భయపడకండి.

Images source: google

బర్పీస్ వ్యాయామాలు కష్టంగా ఉండవచ్చు. కానీ కొవ్వును కాల్చే అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాలలో ఒకటి. ఇది ఏకకాలంలో ఎగువ, దిగువ శరీరంపై దృష్టి పెడుతాయి.

Images source: google

సరిగ్గా చేసే ప్లాంక్‌ భంగిమ మిమ్మల్ని ఫిట్ గా ఉంచుతుంది. మీ పొత్తికడుపు కండరాలను టోన్ చేయడంతో పాటు కోర్ ను బలపరుస్తాయి.

Images source: google

జంపింగ్ జాక్‌లు మంచి కొవ్వును కాల్చే కార్డియో-వాస్కులర్ వ్యాయామాలు. దీని ప్రయోజనాలను పొందేందుకు ఇతర వ్యాయామాలతో కూడా వీటిని చేయవచ్చు.

Images source: google

స్కిప్పింగ్ సులభమే. నిరంతరంగా చేస్తే కొవ్వును కాల్చేస్తుంది. అందుకే ట్రై ఇట్.

Images source: google

వాకింగ్ లంగ్స్ చేయడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. ఇంట్లో చేయడానికి మంచి వర్కౌట్.

Images source: google

సైకిల్ క్రంచ్‌లు క్యాలరీలను బర్నింగ్ చేస్తాయి. పొత్తికడుపు కండరాలను టోన్ చేస్తుంది. సత్తువను పెంచుతుంది.

Images source: google

అడ్వాన్స్ అప్రోచ్ కోసం, శీఘ్ర అబ్ బర్నింగ్ వ్యాయామాల కోసం సైడ్ ప్లాంక్‌లు బెస్ట్. ఇది మెరుగైన భంగిమ.

Images source: google