https://oktelugu.com/

న్యూజిలాండ్ తో సిరీస్ కోల్పోయినా.. ఆకట్టుకున్న రిషబ్ పంత్..

Images source: google

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల సిరీస్లో భారత్ ఓడిపోయింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో దారుణమైన ఓటమిని మూటకట్టుకుంది.

Images source: google

బెంగళూరు లో 8 వికెట్లు, పూణేలో 113 పరుగులు, ముంబైలో 25 రన్స్ తేడాతో భారత్ ఓడిపోయింది.

Images source: google

న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో టీమిండియా డబ్ల్యూటీసీ సైకిల్ లో రెండవ స్థానానికి పడిపోయింది.

Images source: google

న్యూజిలాండ్ తో ఓడిపోయినప్పటికీ.. టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

Images source: google

ముంబై మైదానంపై రిషబ్ పంత్ కొంతసేపు ఆడి ఉంటే.. మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది.

Images source: google

న్యూజిలాండ్ స్పిన్ బౌలింగ్ ను పంత్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ధాటిగా బ్యాటింగ్ చేసి వేగంగా పరుగులు తీశాడు.

Images source: google

ముంబై టెస్టులో అనూహ్యకరమైన స్థితిలో పంత్ ఔట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంతో పె పెవిలియన్ చేరుకున్నాడు.

Images source: google

పంత్ అవుట్ కావడంతో.. భారత ఇన్నింగ్స్ 121 పరుగుల ముగిసింది. తద్వారా న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Images source: google

థర్డ్ అంపైర్ నిర్ణయం పంత్ ను నిరాశకు గురిచేసింది. దీంతో అతడు నిర్వేదంతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు.

Images source: google