Images source: google
ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ దక్కించుకోలేని జట్ల జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు వరుసలో ఉంటుంది.
Images source: google
అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఢిల్లీ జట్టు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ సొంతం చేసుకోలేకపోయింది.
Images source: google
అయితే ఈసారి రిటైన్ లిస్ట్ లో నలుగురు ఆటగాళ్లను తన వద్ద ఉంచుకుంది. రిషబ్ పంత్ ను వదిలేసింది.
Images source: google
అక్షర్ పటేల్, స్టబ్స్, కులదీప్ యాదవ్, అభిషేక్ పొరెల్ ను రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీ జట్టు వద్ద 73 కోట్లు ఉన్నాయి.
Images source: google
2025 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఢిల్లీ జట్టు ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేయాలని ఉత్సాహంగా ఎదురుచూస్తోంది.
Images source: google
1.జెక్ ఫ్రెజర్ మెక్ గుర్క్.. ఈవో ఆటగాడిని ఢిల్లీ జట్టు ఆర్టీఎం కార్డు ద్వారా తిరిగి తీసుకోవచ్చు.
Images source: google
శ్రేయాస్ అయ్యర్ .. కోల్ కతా జట్టును విజేతగా నిలిపిన ఈ ఆటగాడిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Images source: google
ట్రెంట్ బౌల్ట్.. రాజస్థాన్ రాయల్స్ ఇతడిని విడుదల చేసింది. 2018, 19 చేతనలో ఇతడు ఢిల్లీకి ఆడాడు. ఇతడిని ఢిల్లీ మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Images source: google
కేఎల్ రాహుల్.. లక్నో జట్టు ఇతడిని వదిలేసింది. దీంతో ఇతడిని కొనుగోలు చేయడానికి ఢిల్లీ జట్టు ఆసక్తి చూపిస్తోంది.
Images source: google
నటరాజన్.. ఇతడిని హైదరాబాద్ జట్టు వదిలేసింది.. ఈ క్రమంలో ఇతడిని కొనుగోలు చేయడానికి ఢిల్లీ జట్టు తహతహలాడుతోంది.
Images source: google
సామ్ కరణ్.. ఇంగ్లాండ్ జట్టు చెందిన ఈ ఆటగాడి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ.. ఇతడిని ఢిల్లీ జట్టు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Images source: google