దీప్తి సునయన.. ఈ పేరు గురించి సోషల్ మీడియా లవర్స్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
Images source: google
యూట్యూబ్ వీడియోలతో ఈమె చాలా ఫేమస్ అయింది. ఈమె చేసే ప్రతి వీడియోకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి.
Images source: google
మొదట్లో కవర్ సాంగ్స్ చేసే ఈ బ్యూటీ ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్ వైపు మళ్ళింది. ఆ తర్వాత ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తోంది.
Images source: google
ఇలా యూట్యూబ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక బిగ్ బాస్ ద్వారా ఆమె చాలా పాపులర్ అయిపోయింది.
Images source: google
బిగ్ బాస్ తర్వాత పెద్ద షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టింది. ఆమె చేసే డాన్స్ వీడియోలు, రీల్స్ వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఉంది.
Images source: google
ఇక తన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ తో కలిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక షణ్ముక్ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఆమె పేరు మరింతగా మార్మోగిపోయింది.
Images source: google
షణ్ముక్ తో బ్రేకప్ చెప్పాక దీప్తి తన కెరియర్ పై ఫోకస్ పెట్టింది. రీసెంట్ గానే ఈ అమ్మడుకు ఓ సినిమా ఛాన్స్ కూడా వచ్చిందట. కానీ ఆ ఆఫర్ ను వద్దని చెప్పేసిందట.
Images source: google
ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె షేర్ చేసే ఘాటు ఫోటోలకు ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు.
Images source: google
ప్రస్తుతం ఈమె టైట్ డ్రెస్ లో ఎక్సర్ సైజ్ చేస్తున్న ఫొటోలు హాట్ హాట్ గా ఉన్నాయి. ఇవి మతిపోగొట్టేసేలా ఉన్నాయి.. ఈ ఫోటోల్లో ఆమె చాలా హాట్ గా ఉంది. నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు.
Images source: google