కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా కూడా వారి ఇంట్లో డబ్బు నిలవదు.చాలా మంది ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు.
Images source: google
లక్ష్మి దేవి ఉంటేనే దేవతలా ఆశీర్వాదం కూడా ఉంటుంది అని అందరు అంటూ ఉంటారు.అలాంటి లక్ష్మి దేవి నీ ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏం చేయాలి. ఏం చేస్తే ఆర్ధిక సమస్యలు దూరం అయ్యి డబ్బు ఇంట్లో నిలువ ఉంటుంది తెలుసుకుందాం.
Images source: google
Images source: google
బిర్యానీ ఆకు తో ఇంటి ఇల్లాలు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి ఇంట్లో ఉన్న పూజ గది లో ఉన్న లక్ష్మి దేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి ఆ ఇల్లాలు పూజ చేయాలి.
Images source: google
బిర్యానీ ఆకు వంటింట్లో ఉన్నది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా కొన్నదై ఉండాలి.ఇలా పూజ చేసిన బిర్యానీ ఆకును జేబు లో లేదా పర్సు లో ఉంచుకున్నట్లయితే లక్ష్మి దేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది
Images source: google
తాము కొన్న స్థలం లో ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచించేవారు శుక్రవారం రోజున మట్టి తో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోవాలి. లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ధన ప్రాప్తి కలుగుతుంది
Images source: google
కొంత మంది ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తారు.అలా ఇంట్లోకి రావడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.ఇంట్లో అనారోగ్య సమస్యలు,ఆర్ధిక సమస్యలు చుట్టూ ముడతాయి.
Images source: google
ఇంట్లో తులసి మొక్కను పూజించడం వలన కూడా లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి.సాక్షాత్తు లక్ష్మి దేవి తులసి మొక్కలో నివసిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.
Images source: google
వచ్చే ఆదాయానికి మించి మీరు డబ్బు ఖర్చు చేస్తున్నాము అని మీకు అనిపించినట్లయితే మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి.ఇలా నల్ల దారం కట్టుకోవడం వలన ఆర్ధిక సమస్యలు రావు.అలాగే నర దిష్టి కూడా మీకు తగలదు.
Images source: google
కొంత మందికి ఇంట్లో మంచం పైన భోజనం చేసే అలవాటు ఉంటుంది.ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కరిగిపోయి ఆర్ధిక సమస్యల బారిన పడతారు.
Images source: google