దీప్తి సునైనా ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఆమె తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ కి గుడ్ బై చెప్పింది.

బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ తోటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో రొమాన్స్ చేశాడు. షణ్ముఖ్-సిరి హద్దులు దాటి వ్యవహరించారు.

ఇవన్నీ బయట నుండి గమనించిన దీప్తి హర్ట్ అయ్యారు. షణ్ముఖ్ హౌస్ నుండి బయటకు వచ్చే వరకు మౌనం వహించింది.

కొద్దిరోజుల తర్వాత షణ్ముఖ్ ని వదిలేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది.

షణ్ముఖ్ తో నాకున్న లాంగ్ రిలేషన్షిప్ కి బ్రేక్. మేమిద్దరం విడిపోతున్నామని పోస్ట్ పెట్టారు.

ఇక బ్రేకప్ చెప్పాక దీప్తి తన కెరియర్ పై ఫోకస్ పెట్టింది. రీసెంట్ గానే ఈ అమ్మడుకు ఓ సినిమా ఛాన్స్ కూడా వచ్చిందట. కానీ ఆ ఆఫర్ ను వద్దని చెప్పేసిందట.

ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఆమె షేర్ చేసే ఘాటు ఫోటోలకు ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు. ప్రస్తుతం ఈమె లేత గులాబీ కలర్ చీరలో అందాలు ఆరబోసి మతిపోగొట్టేసింది.

Off-white Banner

Thanks For Reading...