https://oktelugu.com/

అందాలన్నీ పోతపోసిన చందంగా ఉంది దీప్తి సునయన.. ఆమె హోయలు సెగలు పుట్టిస్తున్నాయి.

తాజాగా రెడ్ చుడీదార్ లాంటి డ్రెస్సులో కాక పుట్టించింది. కుర్రాళ్ల గుండెలను మెలిపెట్టేసింది.

యూట్యూబ్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇక బిగ్ బాస్ ద్వారా ఆమె చాలా పాపులర్ అయిపోయింది.

షణ్ముక్ తో బ్రేకప్ చెప్పాక దీప్తి తన కెరియర్ పై ఫోకస్ పెట్టింది. రీసెంట్ గానే ఈ అమ్మడుకు ఓ సినిమా ఛాన్స్ కూడా వచ్చిందట. కానీ ఆ ఆఫర్ ను వద్దని చెప్పేసిందట.

ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె షేర్ చేసే ఘాటు ఫోటోలకు ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నారు.

ప్రస్తుతం ఈమె రెడ్ కలర్  డ్రెస్ లో మతిపోగొట్టేసింది.  అందాలను చూపించేసింది. ఇక కొత్తగా కొన్న కారుకు పూజలు చేయించిన ఫొటోలు షేర్ చేసింది.

ఈ ఫోటోలో ఆమె చాలా క్యూట్ గా గా ఉంది. ఆమె ఫ్యాన్స్ ఈ ఫోటోలను నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...