ఈ జ్యూస్‌లతో షుగర్‌ను కంట్రోల్ చేసుకోండి
Images source: google
సోరకాయ జ్యూస్: సోరకాయ జ్యూస్ల్‌లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ.దీన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
Images source: google
పాలకూర జ్యూస్: పాలకూర జ్యూస్‌లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె ల ఉంటాయి. ఇవి షుగర్‌ను కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తాయి.
Images source: google
మునగాకు జ్యూస్: మునగాకు జ్యూస్‌తో డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. మునగాకు జ్యూస్‌లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, కాల్షియం, పొటాషియాలు ఎక్కువ లభిస్తాయి. t
Images source: google
కాకరకాయ జ్యూస్: కాకరకాయ జ్యూస్‌ను షుగర్ రోగులు తీసుకుంటే చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతుంది.
Images source: google
ఉసిరి: ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. ఉసిరి తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి.. డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
Images source: google
దానిమ్మ జ్యూస్: దానిమ్మ జ్యూస్ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడతాయి.అంతేకాదు ఈ జ్యూస్ లో గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇందులోని విటమిన్ సి, ఫైబర్, పొటాషియం ఆరోగ్యాన్ని అందించడంలో సహాయం చేస్తాయి.
Images source: google
క్యారెట్ జ్యూస్: ఇందులో పోషకాలు ఎక్కువ. షుగర్ ఉన్న వాళ్లు క్యారెట్ జ్యూస్‌ను మితంగా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.
Images source: google