అవకాడో: పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగాలంటే అవకాడో తినిపించాలి.  వీటిలో ఉండే కేలరీలు, ఆరోగ్యకర కొవ్వులు బరువు పెరిగేలా చేస్తాయి.

Images source: google

నట్ బటర్: జీడిపప్పు, బాదం, పీనట్ బటర్‌లో కేలరీలు ఎక్కువ. ఇవి ఆరోగ్యకరంగా బరువు పెరిగేలా చేస్తాయి.

Images source: google

పాల ఉత్పత్తులు: పాలు, పాల ఉత్పత్తుల్లో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి.  ఎముకల బలానికి దోహదపడటమే కాకుండా బరువు పెరిగేలా చేస్తాయి పాల ఉత్పత్తులు.

Images source: google

గింజలు: బాదం, జీడిపప్పు, వాల్ నట్స్‌లో పోషకాలు ఫుల్ గా ఉంటాయి. ఇవి పిల్లలకు శక్తిని ఇస్తాయి. అంతేకాదు బరువు పెరిగేలా చేస్తాయి.

Images source: google

ఓట్స్: ఓట్స్‌ను చాలామంది డైట్‌గా చేర్చుకుంటారు. వీటిని డ్రై ఫ్రూట్స్, పండ్లతో కలిపి తీసుకుంటే మంచి బరువు పెరుగుతారు.

Images source: google

చిలగడదుంప: చిలగడదుంపలు కూడా బరువు పెరగేలా చేస్తాయి.  వీటిలోని ప్రోటీన్స్, మినరల్స్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

Images source: google

కోడిగుడ్లు: ఎదిగే పిల్లలకు కోడిగుడ్లు ఇవ్వడం చాలా ఉత్తమం. వీటిలోని ఆరోగ్యకర కొవ్వులు, కేలరీలు బరువు పెరిగేలా చేస్తాయి.

Images source: google

అరటి: అరటి పండ్లలో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. వీటిని పాలతో కలిపి తీసుకుంటే బరువు పెరిగుతారు.

Images source: google