https://oktelugu.com/

ఆ ఆరుగురిపై చెన్నై సూపర్ కింగ్స్ దృష్టి..

Images source: google

ఐపీఎల్ వేలానికి ఇంకా గడువు ఉన్నప్పటికీ.. చెన్నై జట్టు ఇప్పటినుంచి కసరత్తులు మొదలుపెట్టింది.

Images source: google

ఐపీఎల్ లో  అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై జట్టు ముందు వరసలో ఉంది. ఈ జట్టు ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచింది.

Images source: google

2023లో గుజరాత్ జట్టును ఓడించి చెన్నై జట్టు కప్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.

Images source: google

ఇటీవలి రిటైన్ జాబితాలో రుతు రాజ్ గైక్వాడ్, మతీశ పతీరణ, రవీంద్ర జడేజా, శివం దూబే, మహేంద్ర సింగ్ ధోని పేర్లను ఉంచింది.

Images source: google

డేనాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, సాంట్నర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ ను వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Images source: google

చెన్నై జట్టు గత సీజన్లో ఆశించినత స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోయింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలో ఉన్నప్పటికీ సత్తా చాట లేకపోయింది.

Images source: google

గత సీజన్లో ధోని సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. రుతు రాజ్ గైక్వాడ్ కు ఆ స్థానాన్ని అప్పగించాడు.

Images source: google

ఈసారి ఎలాగైనా కప్ సాధించాలని చెన్నై జట్టు భావిస్తోంది.. ఇందులో భాగంగానే జట్టును బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది

Images source: google