Images source : google
దానిమ్మ పండును అందరూ ఇష్టంగానే తింటారు. మార్కెట్లో ఎక్కువ లభిస్తుంది.
Images source : google
కానీ దీన్ని ఇంటికి తీసుకొని వచ్చాక స్వీట్ గా లేకపోతే బాధ అనిపిస్తుంది. అందుకే ముందే మంచి దానిమ్మలను తీసుకోవాలి. మరి ఎలాగంటే?
Images source : google
కొద్దిగా లైట్ గా లేదా ముదురు ఎరుపు రంగులో ఉండే దానిమ్మ పండ్లు తియ్యగా ఉంటాయిజ
Images source : google
దానిమ్మపండు కొనేప్పుడు మీ చేతిలోకి తీసుకుని దాని బరువును చూడండి. లేత దానిమ్మపండ్లు పొడిగా ఉంటాయి. లేదా తక్కువ రసంతో ఉంటాయి.
Images source : google
తొక్క చాలా గట్టిగా ఉండి, విత్తనాల ఆకారం కొద్దిగా పైకి లేచి కనిపించే దానిమ్మపండును ఎంచుకోండి.
Images source : google
దానిమ్మపండును తేలికగా తట్టి, అది చేసే శబ్దాన్ని గమనించండి. శబ్దం కొంచెం గట్టిగా, ప్రతిధ్వనిస్తూ ఉంటే, లోపల గింజలు ఉన్నాయని, పండు జ్యుసిగా ఉందని అర్థం.
Images source : google
శబ్దం బోలుగా లేదా చాలా తేలికగా వినిపిస్తే, దానిమ్మపండు ఎండిపోయి ఉండవచ్చు లేదా పండనిది కావచ్చు.
Images source : google