ప్రతి మూర్ఖుడు ఏదో ఒకానొక సందర్భంలో వీరుడు అవుతాడనేది సత్యం.
Images source: google
మామూలు పనిలో నిమగ్నుడై ఉన్నప్పుడు మనిషిని గమనిస్తే కొన్ని సార్లు అద్భుతాలు కూడా చేస్తాడు. ఒక గొప్ప వ్యక్తి నిజమైన వ్యక్తిత్వం ఇలాంటి సమయాల్లోనే బయటపడతాయి.
Images source: google
గొప్ప సందర్భాలు అట్టడుగు వ్యక్తిని సైతం వీరుడిలా నిల్చోపెడతాయి. ఆ సమయాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఇతరులకు తెలుస్తుంది.
Images source: google
భావనలు తీర్చిదిద్దిన మేరకే మనుషులు రూపొందుతారు కాబట్టి భావనల విషయంలో శ్రద్ధ వహించాలి.
Images source: google
మాటలు ప్రధానం, భావనలు సజీవాలు, ఇవి ఎంతో దూరం ప్రయాణిస్తాయి. మీ నడవడిక, వ్యక్తిత్వం గురించి ఎందరో మాట్లాడుకుంటారు. సో జాగ్రత్త.
Images source: google
మంచి పనులు చేయడానికి నిరంతర ప్రయత్నం అవసరం. ఫలించకపోయినా కలత చెందవద్దు.
Images source: google
చేసే పనులు విఫలం అయినా సరే అదంత అభ్యాసమే అనుకోవాలి.. మనం సజ్జనులుగా ఉన్నా, దుర్జనులుగా ఉన్నా అంతా అభ్యాస ఫలితమే అనుకోవాలి.
Images source: google
చెడ్డవారు అయినా సరే వారిని చెడ్డవారు అనవద్దు. కొత్తగా కొన్ని పనులు మొదలుపెట్టి మంచి మార్గంలో ప్రయాణిస్తే వ్యక్తిత్వం మారుతుంది.
Images source: google