చంద్రిక రవి తన లేటెస్ట్ హాట్ ఫొటోలతో హీట్ పెంచుతోంది. ఇటీవల స్కై బ్లూ స్విమ్‌సూట్‌లో కనిపించి అందరికీ షాకిచ్చింది.

ఆమె స్విమ్మింగ్ పూల్‌లో అందాలు నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

రవి శ్రీధరన్ -  మలికా రవి దంపతులకు మెల్‌బోర్న్‌లో జన్మించిన చంద్రిక వినోద ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

ఆమె మూడు సంవత్సరాల వయస్సులో డ్యాన్స్ మరియు నటన నేర్చుకోవడం ప్రారంభించింది.

16 సంవత్సరాల వయస్సులో వృత్తిపరమైన రంగంలోకి తన మొదటి అడుగులు వేసింది.

2014 మిస్ మాగ్జిమ్ ఇండియా పోటీలో రన్నరప్‌గా నిలిచిన చంద్రిక ప్రశంసలు అందుకుంది.

2012 మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా ,మిస్ ఇండియా ఆస్ట్రేలియా పోటీల్లో ఫైనల్స్‌కు చేరిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళగా గుర్తింపు పొందింది..

2017 చివరలో నకుల్‌తో కలిసి నటించిన తమిళ చిత్రం "సేయి"తో భారతీయ సినిమాల్లోకి ప్రవేశించింది.

Off-white Banner

Thanks For Reading...