Images source : google
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లు స్టార్ట్ కానున్నాయి. రంగంలోకి దిగే జట్లు, షెడ్యూల్, ప్రత్యక్ష ప్రసారం వంటి వివరాలు కూడా తెలుసుకుందాం.
Images source : google
భారత్ నుంచి: రోహిత్ శర్మ (కెప్టెన్): విరాట్ కోహ్ల, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
Images source : google
పాకిస్థాన్ నుంచి మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్): బాబర్ అజామ్, ఫకర్ జమాన్, ఖుష్దిల్ షా, తయ్యబ్ తహిర్, షౌద్ షకీల్, కమ్రాన్ ఘులామ్, సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రాఫ్, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షహీన్ షా అఫ్రిది.
Images source : google
బంగ్లాదేశ్ నుంచి నజ్ముల్ హోసెన్ షాంటో (కెప్టెన్): సౌమ్యా సర్కార్, తన్జిద్ హసన్, తౌహిద్ హృదోయ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్, జాకీర్ అలీ, రిషద్ హోసేన్, పర్వేజ్ ఎమోన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, తన్జిమ్ హసన్ సకిబ్, నసుమ్ అహ్మద్,
Images source : google
న్యూజిలాండ్ నుంచి మిచెల్ సాంటర్న్ (కెప్టెన్): మార్క్ చాప్ మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, విలియమ్స్ న్, రచిన్ రవీంద్ర, మైకెల్ బ్రాస్ వెల్, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, డేవన్ కాన్వే, టామ్ లేథమ్, విలియమ్ ఓ రూర్కీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, జాకబ్ డుపీ.
Images source : google
అఫ్గానిస్తాన్ నుంచి హష్మతుల్లా షాహిది ( కెప్టెన్): రహ్మత్ షా, సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషిద్ ఖాన్, మహ్మద్ నబీ, ఖరోటె, రహ్మనుల్లా గుర్బాజ్, ఫజల్ హక్ ఫరూఖి, ఇక్రమ్ అలిఖిల్, ఫరీద్ అహ్మద్ మాలిక్, నూర్ అహ్మద్, నవీద్ జద్రాన్
Images source : google
ఫిబ్రవరి 27న పాకిస్తాన్ బంగ్లాదేశ్, ఫిబ్రవరి 28న ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా, మార్చి 1న దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్, మార్చి 2న న్యూజిలాండ్ భారత్,
Images source : google
మార్చి 4న తొలి సెమీస్, మార్చి 5న రెండో సెమీస్, మార్చి 9న ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. అన్ని మ్యాచ్ లను జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో చూడవచ్చు. ఇక టీం ఇండియా మ్యాచ్ లు మాత్రం మధ్యాహ్నం 2.30 గం.లకు ప్రారంభం అవుతాయి.
Images source : google