క్యాన్సర్ ను దూరం చేసే ఫుడ్స్ ఇవే.. కచ్చితంగా మీ డైలీ లైఫ్ లో యాడ్ చేసుకోవాల్సిందే..

Images source : google

అల్లం : జింజెరాల్‌తో నిండి ఉంటుంది అల్లం. క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు.

Images source : google

పసుపు: ఇందులో కర్కుమిన్‌ ఉంటుంది. ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మంటను తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలను పెరగనివ్వదు.

Images source : google

వెల్లుల్లి : కణితి పెరుగుదలను నిరోధిస్తుంది. కడుపు, పెద్దప్రేగు, రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించే సల్ఫర్ సమ్మేళనాలు వెల్లుల్లి ఉంటాయి.

Images source : google

ఉసిరి - విటమిన్ సి, పాలీఫెనాల్స్ ను కలిగి ఉంటుంది ఉసిరి. రోగనిరోధక శక్తిని పెంచి ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడుతుంది.

Images source : google

తులసి: తులసి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Images source : google

మునగకాయలు: యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ-క్యాన్సర్ సమ్మేళనాల పవర్‌హౌస్ మునగ. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, సెల్ మ్యుటేషన్‌లను నివారిస్తాయి.

Images source : google

అవిసె గింజలు: ఒమేగా-3, లిగ్నాన్స్ ను కలిగి ఉంటాయి అవిసెలు. రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్‌ల సమస్యలను తగ్గిస్తాయి.

Images source : google