Images source : google
కీరన్ పొలార్డ్ 2010 నుంచి 2022 వరకు ముంబై జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. 189 మ్యాచ్లలో 3,412 పరుగులు చేశాడు.
Images source : google
]సునీల్ నరైన్ 2012 నుంచి కోల్ కత జట్టుకు ఆడుతున్నాడు. 177 మ్యాచ్ లలో 180 వికెట్లు పడగొట్టాడు.
Images source : google
జస్ ప్రీత్ బుమ్రా 2013 నుంచి ముంబై జట్టుకు ఆడుతున్నాడు. 165 మ్యాచ్లలో 133 వికెట్లు పడగొట్టాడు.
Images source : google
లసిత్ మలింగ 2009 నుంచి 2023 వరకు ముంబై కి ప్రాతినిధ్యం వహించాడు. 170 మ్యాచ్లలో 122 వికెట్లు నేల కూల్చాడు.
Images source : google
పృథ్వి షా ముంబై ఇండియన్స్ జట్టుకు 2018 నుంచి ఆడుతున్నాడు. 79 మ్యాచ్లలో 1,892 పరుగులు చేశాడు.
Images source : google
సచిన్ టెండూల్కర్ 2008 నుంచి 2013 వరకు ముంబై లో కీలక ఆటగాడిగా ఉన్నాడు.. 78 మ్యాచ్లలో 2,334 రన్స్ కొట్టాడు.
Images source : google
షాన్ మార్ష్ 2008 నుంచి 2017 వరకు పంజాబ్ జట్టుకు మెయిన్ ప్లేయర్ గా ఉన్నాడు. 71 మ్యాచ్ లలో 2,477 పరుగులు చేశాడు.
Images source : google