https://oktelugu.com/

టీ లేకుండా రోజు గడవడం లేదా? బానిసయ్యారు మీరు.

Images source : google

చాలా మందికి ఉదయం లేవగానే టీ కావాలి. టెన్షన్ అయితే టీ కావాలి. హెడ్ ఎక్ అయినా సరే టీ మస్ట్.

Images source : google

ఇలా కారణాలు ఏవైనా టీ మస్ట్ అంటే ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయి అంటున్నారు నిపుణులు.

Images source : google

టీ ఎక్కువ తాగితే కడుపు నొప్పి, గుండెలో మంట, ఆందోళన, మలబద్దకం, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.

Images source : google

కొందరు ప్రతి రోజు ఏడు నుంచి 8 కప్పుల టీ కూడా తాగుతుంటారు. సో సడెన్ గా మానేయకుండా కొంచెం కొంచెంగా మానేయాలి.

Images source : google

ఆ తర్వాత చివరికి ఒక కప్పుకు మారండి. దీని వల్ల మీకు ఎలాంటి సమస్యలు రావు.

Images source : google

గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగండి. దీని వల్ల టీ వ్యసనం పోతుంది.

Images source : google

కొబ్బరి నీరు, డిటాక్స్ వాటర్, నిమ్మరసం వంటివి తీసుకోండి.

Images source : google