సోషల్ మీడియాలో సెన్సేషన్ రేపుతున్న వ్యక్తి నా అన్వేషణ.

Images source : google

ఈ వ్యక్తి తెలియని వారుండరు. ఈ ప్రపంచ యాత్రీకుడు ఇప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడే పనిలో పడ్డాడు.

Images source : google

ఇప్పుడు ఈయన కొందరికి హీరో అయితే కొందరికి శత్రువు కూడా. అయినా సరే ప్రయత్నం ఆపడం లేదు.

Images source : google

బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరి గురించి పూర్తి వివరాలు తెలుసుకుని వారి భరతం పడుతున్నాడు.

Images source : google

ఇప్పుడు అన్వేష్ అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్, సెలబ్రెటీలు కూడా భయపడుతున్నారు.

Images source : google

వీరి ప్రమోషన్స్ వల్ల ఎంతో మంది బెట్టింగ్ చేసి లక్షల్లో డబ్బు కోల్పోయి మరణిస్తున్నారని ఈ పని చేస్తున్నారు అన్వేష్.

Images source : google

కానీ సెలబ్రెటీలు రిపిటేషన్ దెబ్బతీస్తున్నారని కొందరి అభిమానుల బాధ.

Images source : google

ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నవారు సెలబ్రెటీలు ఏంటి అని ఏకిపారేస్తున్నారు కొందరు. మరి మీ సపోర్ట్ ఎవరికి?

Images source : google

\