https://oktelugu.com/

వ్యాపార చరిత్రలో నిత్యం పోటీ మాత్రం ఉంటుంది. కొన్ని బెస్ట్ కంపెనీలకు మరికొన్ని పోటీ ఇవ్వడానికి దూసుకొని వస్తుంటాయి.

Images source: google

కార్పొరేట్ యుద్ధాలు కేవలం పోటీకి సంబంధించినవి కావు. అవి పరిశ్రమలను మార్చగలవు. ఆవిష్కరణలను సృష్టించగలవు. చరిత్రను తిరగరాయగలవు.

Images source: google

కోకా-కోలా, పెప్సీలు 1980ల నుంచి తీవ్రమైన ప్రత్యర్థులుగా ఉన్నారు. "కోలా వార్స్" అనే ఒక పురాణ యుద్ధంలో లాక్ అయింది కూడా. కోకా కోలా vs పెప్సీ అనే పేరు  ఇప్పటికీ నిలిచిపోయింది.

Images source: google

ఈ పోటీ 1970ల చివరలో ప్రారంభమై 1980ల వరకు మరింత పెరిగింది.

Images source: google

సాంకేతిక పోటీ డిజిటల్ యుగాన్ని రూపొందించింది. ఆపిల్ డిజైన్ ఆవిష్కరణలపై దృష్టి సారిస్తే మైక్రోసాఫ్ట్ దశాబ్దాలుగా సాఫ్ట్‌వేర్‌పై ఆధిపత్యం చెలాయించింది. సో Apple vs మైక్రోసాఫ్ట్ గా ఇవి పోటీ పడుతున్నాయి.

Images source: google

నైక్, రీబాక్ 1980లు, 1990లలో అథ్లెటిక్ ఫుట్‌వేర్ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి.  Nike vs రీబాక్ అనేలా నిలిచాయి.

Images source: google

మెక్‌డొనాల్డ్స్, బర్గర్ కింగ్ దశాబ్దాల నుంచి పోటీదారులుగా ఉన్నారు. తెలివైన ప్రకటన ప్రచారాలు, మెనూ ఆవిష్కరణల ద్వారా పోటీపడుతున్నారు. మెక్‌డొనాల్డ్స్ vs బర్గర్ కింగ్ అనవచ్చు.

Images source: google

అడిడాస్, ప్యూమా  పోటీ 1940లలో మొదలైంది. డాస్లర్ సోదరులు వారి వ్యాపారాన్ని విభజించినప్పుడు కుటుంబ కలహాలతో ఈ పోటీ ప్రారంభమైంది.  అడిడాస్ vs ప్యూమా? ఏది ఎంచుకుంటారు మీరు?

Images source: google