https://oktelugu.com/

బుమ్రా వారసుడు వచ్చాడు.. అవకాశాలు ఇస్తే ఆకాశమంత ఎదుగుతాడు

Images source: google

టీమిండియాలో బుమ్రా తర్వాత ఎవరు అనే ప్రశ్నకు సమాధానం లభించింది.

Images source: google

బుమ్రా స్థాయిలో బౌలింగ్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు నయా స్పీడ్ స్టర్ ఆకాష్ దీప్.

Images source: google

బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ యువ బౌలర్ రంజీలో బెంగాల్ జట్టుకు ఆడుతున్నాడు.

Images source: google

ఆకాష్ దీప్ కుటుంబంలో ఎవరికీ క్రికెట్ నేపథ్యం లేదు.. దృఢ సంకల్పంతో క్రికెట్లోకి ఆకాష్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు.

Images source: google

చాలా చిన్న వయసులో తన తండ్రిని, సోదరుడిని ఆకాష్ దీప్ కోల్పోవాల్సి వచ్చింది.

Images source: google

ఆ విషాదం నుంచి కోలుకోవడానికి అతడికి మూడు సంవత్సరాల సమయం పట్టింది. ఆ కాలంలో అతడు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు.

Images source: google

2019లో ఆకాష్ రాంజీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బెంగాల్ జట్టు తరఫున ఆడటం మొదలుపెట్టాడు.

Images source: google