https://oktelugu.com/

పుష్ప 2 ను ఢీకొట్టే సత్తా ఉన్న బాలీవుడ్ సినిమాలు..

Images source : google

పుష్ప 2 ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను బద్దలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా వసూళ్లను బద్దలు కొట్టడానికి కొన్ని బాలీవుడ్ సినిమాలు రెడీ అవుతున్నాయి. అవేంటంటే?

Images source : google

పుష్ప 2: ది రూల్ ఇప్పుడు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఏకంగా బాహుబలి: 2ను అధిగమించింది. ఈ చిత్రం ఇప్పుడు రూ. 1200 కోట్లకు పైగా వసూలు చేసింది.

Images source : google

బోర్డర్ 2- సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు బోర్డర్ 2 కూడా ప్రేక్షకుల ముందకు రాబోతుంది. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

Images source : google

రామాయణం పార్ట్ 1- రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా కూడా భారీ అంచనాలున్న సినిమాల్లో ఒకటి. రామాయణం బహుశా పుష్ప 2 రికార్డు ఆదాయాన్ని అధిగమిస్తుంది అంటున్నారు.

Images source : google

యానిమల్ పార్క్- సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండవ భాగం దీనికి మించి ఉండనుంది అని టాక్.

Images source : google

కింగ్- అత్యంత చర్చనీయాంశమైన చిత్రాలలో ఒకటి కింగ్. షారూఖ్ ఖాన్, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ నటించారు. పుష్ప 2 రికార్డు వసూళ్లను బాలీవుడ్ రారాజు ఒక్కడే బీట్ చేయగలడు అని టాక్.

Images source : google

సికందర్- వరుస ఫ్లాపుల తర్వాత, సల్మాన్ ఖాన్ ఇప్పుడు సికందర్ సినిమాలో కనిపించనున్నారు. AR మురుగదాస్ హెల్మ్‌లో నెగటివ్ రోల్ లో కనిపించనున్నాడు.

Images source : google