https://oktelugu.com/

బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొని పాపులర్  అయిన అశ్విని శ్రీ తన అందం, ఆకర్షణ , స్టైల్‌తో మతి పోగొడుతోంది.

సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో అందాలు ఆరబోస్తోంది.

తాజాగా పసుపు చీరలో తన అద్భుతమైన అంగాంగ ప్రదర్శన చేసింది.

కలంకారి బ్లౌజ్‌తో జత చేసిన పసుపు రంగు సాదా చీరలో హొయలు ఒలికింది.

ఈ ఫొటోలు చూసి ఫాలోవర్స్ ఠారెత్తిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఆమె సొగసును అంగాంగం వర్ణన చేస్తున్నారు.  సాంప్రదాయక దుస్తుల్లో అదిరిపోయావు అంటున్నారు.

చలనచిత్ర పరిశ్రమలో అశ్విని ప్రయాణం డిసెంబర్ 2016లో "వినోదం 100 శాతం" చిత్రం విడుదలతో ప్రారంభమైంది,

ఈ మూవీ అశ్వినికి స్టార్‌డమ్‌ ని తీసుకువచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో పాపులర్ అయ్యింది.

Off-white Banner

Thanks For Reading...