బాలీవుడ్ యారియాన్ 2 తో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఫుల్ ఛాన్స్ లు కొట్టేస్తుంది.
Images source: google
భాగ్యశ్రీ కంటే డెయిరీ మిల్క్ భాగ్యశ్రీ అంటే చాలా ఈజీగా గుర్తు పట్టవచ్చు. ఆ చాక్లెట్ యాడ్ తో ఓ రేంజ్ లో ఫేమస్ అయింది.
Images source: google
తెలుగులో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ ఈమెకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
Images source: google
రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ లో నటిస్తున్న ఈ బ్యూటీ గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందట.
Images source: google
హరీశ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మిస్టర్ బచ్చన్ టీజర్ లో భాగ్యశ్రీ తళుక్కున మెరిచింది. దీంతో ఎవరు ఈ భామ అంటూ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు.
Images source: google
సుజీత్ దర్శకత్వంలో నాని నటించబోయే సినిమాలో కూడా భాగ్యశ్రీనే హీరోయిన్ అని టాక్. త్వరలోనే ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందట.
Images source: google
బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ హీరోగా కబీర్ ఖాన్ తెరకెక్కించిన చందు చాంపియన్ లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది.
Images source: google
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీకి రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
Images source: google