https://oktelugu.com/

లక్ష్మీ రాయ్.. ఈ బేబీ గుర్తుందా? కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు

Images source: google

ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసింది.

Images source: google

ఆ తర్వాత 'నీకు నాకు', 'అధినాయకుడు' వంటి సినిమాల్లో నటించి యూత్ ను ఆకట్టుకుంది లక్ష్మీ రాయ్.

Images source: google

తెలుగులో ఈ సినిమాల్లో మాత్రమే నటించింది. అంతకు మించి అమ్మడుకు ఆఫర్లు రాలేదట. అయితే తమిళం, మలయాళం భాషల్లో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది.

Images source: google

ఇక 'బలుపు', చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150', 'సర్దార్ గబ్బర్ సింగ్' వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఔరా అనిపించింది.

Images source: google

ఈ పాటల క్రేజ్ తో 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ', 'సిండ్రెల్లా' , 'జనతాబార్' అనే సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది లక్ష్మీ రాయ్.

Images source: google

ఇక తమిళంలో లారెన్స్ 'కాంచన' సినిమాలో నటించి మెప్పించింది బ్యూటీ. ఇక ఈ ఈ వయ్యారి చేతిలో సినిమా ఆఫర్స్ లేవని టాక్.

Images source: google

సోషల్ మీడియాలో మాత్రం వరుసగా హాట్ ఫోటోలతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతుంటుంద.

Images source: google

కుర్రకారుకు హీట్ పుట్టించేలా వెకేషన్ ఫోటోలు, బికినీ స్టిల్స్‌ తో ఇన్ స్టాను నింపేస్తుంటుంది.

Images source: google