పరిచయం అవసరం లేని బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అను.
Images source: google
గత సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించింది అనుపాప. అమ్మడు నటించిన ఆ సినిమాలు కూడా మంచి సక్సెస్ ను సాధించాయి.
Images source: google
కానీ ప్రస్తుతం అమ్మడు గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. నెట్టింట గ్లామర్ పూలు పూయిస్తుంది బ్యూటీ.
Images source: google
రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచి కుర్రాల్లతో కేక పెట్టిస్తుంది. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఫోటోలతో రచ్చ చేస్తుంది అమ్మడు.
Images source: google
అమ్మడు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు హాట్ గా కనిపిస్తూ ట్రెండ్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఓ లుక్ వేశారా?
Images source: google
గ్రీన్ కలర్ చీర, యెల్లో కలర్ బ్లౌజ్ తో పూర్తిగా తన అందాలను చూపిస్తుంది బ్యూటీ.
Images source: google
సెల్ఫీ తీసుకుంటున్నట్టు ఫోజ్ పెట్టి అద్దంలో అదిరిపోయే లుక్స్ తో కెవ్వు మనిపిస్తుంది.
Images source: google
అమ్మడు సినిమాలు ఈ మధ్య పెద్ద సక్సెస్ ను సాధించకపోయినా రీసెంట్ గా వచ్చిన డీజే టిల్లు స్కైర్ మాత్రం సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది.
Images source: google