సుప్రీత.. సురేఖవాణి కూతురుగా సినీ రంగంలో పాపులర్ అయ్యింది..

సోషల్ మీడియా హాట్ డ్రెస్సులు వేసుకొని కుర్రాళ్ల గుండెలు గీటింది.

ప్రస్తుతం బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ తో కలిసి ఓ సినిమాలోనూ నటిస్తోంది.

సినిమాల్లో ఏమో కానీ.. ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడు పంచే అందాలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే..

తాజాగా టూ పీస్ బికినీ స్టైల్ టాప్ వేసుకొని టీజింగ్ చేసేలా కొంటెగా కవ్వించింది సుప్రీత..

సుప్రీత అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుప్రీత అందాలకు ఫిదా అవుతున్నారు.

అమర్ దీప్ హీరోగా, సుప్రీత హీరోయిన్ గా రాబోతున్న సినిమా బ్యాడ్ బాయ్ చిత్రీకరణ చేసుకుంటోంది

Off-white Banner

Thanks For Reading...