Images source: google
ప్రతి ఇంటికి ఒక బైక్ ఉంది. కానీ ఒకప్పుడు బైక్, స్కూటీ, లూనా ఉంటే ఆశ్చర్యపడేవారు. అయితే అప్పుడు ఫేమస్ ఇప్పుడు ఊసే లేని స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
Images source: google
TVS స్పెక్ట్రా 1998లో విడుదలైన ప్రసిద్ధ బైక్‌లలో ఒకటి, దీని ఉత్పత్తి ఇప్పుడు నిలిపివేశారు.
Images source: google
బజాజ్ స్ట్రైడ్- ఇది ఒక స్కూటర్. ఆధునీకరణ దిశగా బజాజ్ నుంచి వచ్చిన మంచి ప్రయత్నం.
Images source: google
LML ట్రెండీ- భారతదేశంలో బ్రాండ్ ద్వారా విడుదల చేశారు. ఇది అత్యంత విజయవంతమైన స్కూటర్లలో ఒకటి.
Images source: google
LML సెన్సేషన్- ఇది 125cc 2-స్ట్రోక్ ఇంజిన్‌తో స్మార్ట్ లుకింగ్ స్కూటర్.
Images source: google
LML సుప్రీమో- ఇది 1990లలో అత్యంత ప్రసిద్ధ మోటార్‌సైకిల్ లలో ఒకటి.
Images source: google
బజాజ్ స్పిరిట్- ఇది 1999లో ప్రజల ముందుకు వచ్చింది. భారతదేశంలోని మొట్టమొదటి గేర్‌లెస్ స్కూటర్‌లలో ఒకటి.
Images source: google
బజాజ్ కబ్- ఈ జాబితాలోని మొదటి స్కూటర్‌లలో ఇది ఒకటి. పరిమిత-ఎడిషన్ మోడల్‌గా ప్రారంభించారు.
Images source: google