https://oktelugu.com/

147 ఏళ్ల టెస్ట్ చరిత్రలో అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు

Images source: google

బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ లో భారత స్టార్ స్పిన్నర్ సత్తా చాటాడు.

Images source: google

ఆల్ రౌండర్ ప్రదర్శనతో మెరిపించాడు. ఫలితంగా భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది.

Images source: google

తొలి ఇన్నింగ్స్ లో 113 పరుగులు చేశాడు.. రెండవ ఇన్నింగ్స్ లో 6/88 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.

Images source: google

అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో అద్భుతాన్ని ప్రదర్శించి.. చారిత్రాత్మక రికార్డును అమలు చేసుకున్నాడు.

Images source: google

ఒక మ్యాచ్లో సెంచరీ, అత్యధిక వికెట్లు తీసిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచాడు.

Images source: google

147 ఏళ్ల టెస్ట్ చరిత్రలో 38 సంవత్సరాల రెండు రోజుల వయసులో ఈ మైలురాయి సాధించిన తొలి ఆటగాడిగా అశ్విన్ రికార్డ్ సృష్టించాడు.

Images source: google

36 ఏళ్ల 7  రోజుల వయసులో ఈ ఘనతను సాధించిన పాలి ఉమ్రిగర్ రికార్డును అశ్విన్ అధిగమించాడు.

Images source: google