Images source: google
అల్లం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన శక్తివంతమైన మసాలా.
Images source: google
అల్లం ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గించి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
Images source: google
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం ఆర్థరైటిస్, కండరాల నొప్పి వంటి పరిస్థితుల నుంచి నొప్పిని తగ్గిస్తుంది.
Images source: google
అల్లం మీ రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇచ్చే సహజ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
Images source: google
అల్లం వికారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మోషన్ సిక్‌నెస్, మార్నింగ్ సిక్‌నెస్ లేదా శస్త్రచికిత్స తర్వాత ఇది ఉపయోగపడుతుంది.
Images source: google
అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, మెరుగైన గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
Images source: google
తాజా అల్లం, పొడి, లేదా టీ, మీ ఆహారంలో అల్లం యాడ్ చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
Images source: google