మందుతో మంచింగ్ కు వీటిని తీసుకుంటున్నారా? ఇక మీ పని అంతే..

Images source : google

ఆల్కహాల్ తాగుతున్నప్పుడు మంచింగ్ కు మంచి మంచి పదార్థాలు ఉండాల్సిందే అంటారు మందుబాబులు. అయితే మందు తాగుతున్నప్పుడు కొన్నింటికి దూరంగా ఉండాలి. అవేంటంటే?

Images source : google

మందు తాగేటప్పుడు, తాగిన తర్వాత పాలకు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలట.

Images source : google

జీడిపప్పు, పల్లీలను కూడా తినవద్దు. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట.

Images source : google

ఇక మద్యం సేవిస్తున్నప్పుడు వేయించిన పదార్థాలను తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కానీ వీటిని కూడా స్కిప్ చేసేయండి.

Images source : google

ఇక కొందరు మద్యం తాగిన తర్వాత స్వీట్లు తింటారు. కానీ ఇది చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు.

Images source : google

సోడా, శీతాల పానీయాలతో కూడా మద్యం కలిపి తాగుతారు. కానీ కచ్చితంగా మానుకోవాల్సిందే.

Images source : google

నార్మల్ గానే పిజ్జా తినవద్దు అంటారు నిపుణులు. ఇక దాన్నిమద్యంతో కలిపి తింటే మీ పని అంతే.

Images source : google