Images source : google
ఓటమి, విజయం, చదువు వంటి జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
Images source : google
ఇక పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఉపశమనం కలిగించే కొన్ని విషయాలను కూడా తెలిపారు ఆచార్య చాణక్యుడు.
Images source : google
సమయం వృధా చేయకుండా శ్రమించాలని, కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అన్నారు.
Images source : google
ఇల్లు పరిశుభ్రత చాలా ముఖ్యం అన్నారు. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో మాత్రమే లక్ష్మీ దేవి ఉంటుందన్నారు.
Images source : google
ఎవరి మనసు నొప్పించకుండా, మంచి మనసు ఉన్నవారు కచ్చితంగా ధనవంతులే. వారినే లక్ష్మీ దేవి వరిస్తుందన్నారు.
Images source : google
చులకనగా చూసి, అవమానించే వ్యక్తుల వద్ద డబ్బు ఎప్పుడు నిలవదట.
Images source : google