పిల్లలకు తినిపించడం కష్టంగా ఉందా? ఈ టిప్స్ ఫాలో అవండి.

Images source : google

పిల్లలకు తినిపించడం పెద్ద టాస్క్. కాస్త టేస్ట్ లేకపోతే కూడా తినరు.

Images source : google

కొందరు పిల్లలు తినాలంటే చాలా ఇబ్బంది పెడుతుంటారు. వారి కోసం కొన్ని టిప్స్ పాటించాల్సిందే.

Images source : google

పెద్ద వారిలా ఉంటే పిల్లలకు నచ్చదు. సో కోతి పనులు, చిన్న పిల్లలు చేష్టలు చేయాలి. అప్పుడు వారు ఆటలో లీనం అవుతారు. ఓ ముద్ద పెట్టేస్తే సరిపోతుంది.

Images source : google

పిల్లలను ఆడిస్తూనే తినిపించాలి. కోపంగా తినిపిస్తే అసలు తినరు. మరింత మొండికేస్తారు అని గుర్తు పెట్టుకోండి.

Images source : google

టీవీ చూపిస్తూ తినిపిస్తే పిల్లలకు టీవీ అలవాటు అవుతుంది. ఫోన్, టీవీని స్కిప్ చేసి మీరే వారికి ఒక ఇంట్రెస్ట్ అనేలా మోల్డ్ అవండి.

Images source : google

కాస్త టేస్ట్ గా ఉండేలా చూసుకోండి. ఈ కాలం పిల్లలు టేస్ట్ లేకపోతే తినరు. కాస్త టేస్టీ ఫుడ్ ను ఇస్తూనే ముచ్చట్లు చెప్పండి. అన్నం మర్చిపోతరు. ఆ అంటారు. మీరు పెట్టేసేయండి.

Images source : google

మీరు పెట్టే ఫుడ్ వారి ఆరోగ్యానికి మెరుగైనదే అవ్వాలి అని మర్చిపోవద్దు. పాటలు పాడితే కూడా మీ వైపు పిల్లలు లీనం అవుతారు. అప్పుడు కూడా తినిపించవచ్చు.

Images source : google