https://oktelugu.com/

వైద్యులు చాలా మంది రోజుకు ఒక యాపిల్ తినమని సలహా ఇస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎప్పుడు కూడా డాక్టర్ అవసరమే ఉండదట.

Images source: google

 రోజుకు ఒక యాపిల్ తినడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. కానీ ఒక్క యాపిల్ తినడం వల్ల వేల బ్యాక్టీరియాలు కడుపులోకి వెళ్తాయట.

Images source: google

ఈ బ్యాక్టీరియా మీకు హానీ చేయదు. చాలా ప్రయోజనాలు ఉంటాయట. షాక్ అయ్యారా ఏంటి. నిజమే మరి ఇవి ఏం బాక్టీరియాలు ఎందుకు హానీ తలపెట్టవు అనే విషయాలు కూడా చూసేద్దాం.

Images source: google

ఒక్క యాపిల్ తినడం వల్ల పొట్టలోకి ఏకంగా 10 కోట్ల బాక్టీరియా చేరుతుందట. 240 గ్రాములు ఉన్న ఒక యాపిల్ తినడం వల్ల సుమారుగా 10 కోట్ల బాక్టీరియా కడుపులోకి వెళ్తుంది అంటున్నారు నిపుణులు.

Images source: google

ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అయితే కాడ, గుజ్జు, విత్తనాలు, తొక్క ఇలా ప్రతి భాగంలో కూడా బ్యాక్టీరియా మయమే అవుతుందట.

Images source: google

ఇక గుజ్జు, విత్తనాలు ఏకంగా బ్యాక్టీరియా స్పాట్ లే అంటున్నారు నిపుణులు. కేవలం సేంద్రీయ పద్దతిలో పండించిన యాపిల్స్ మాత్రమే తినాలట.

Images source: google

యాపిల్ పొట్టులో విటమిన్ ఎ, సి, కె వంటి వాటితో పాటు పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కేవలం యాపిల్ పొట్టులో కూడా లభిస్తాయి.

Images source: google

యాపిల్ పొట్టులో పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి అంటున్నారు నిపుణులు. గుండె కణాల నష్టం నుంచి రక్షిస్తుంది యాపిల్ పొట్టు. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

Images source: google

యాపిల్ పండు పొట్టుతో తింటే త్వరగా జీర్ణం అవదు. అంటే పొట్ట నిండుగా ఉండి ఇతర పదార్థాలు తినరు. అంటే బరువు కూడా తగ్గుతారు. ఇక పొట్టు తీసి తింటే త్వరగా జీర్ణం అవుతుంది.

Images source: google