https://oktelugu.com/

ఈ లక్షణాలు ఉన్నాయా? అయితే మీకు మైగ్రేన్ వస్తున్నట్టే.. ఇలా జాగ్రత్త పడండి.

Images source: google

అలసట లేదా విపరీతంగా ఆవులించడం: అసాధారణంగా అలసిపోయినట్లు అనిపించడం లేదా మైగ్రేన్ వచ్చే ముందు తరచుగా ఆవులించడం వంటి సంకేతాలు ఉంటాయి.

Images source: google

థ్రోబింగ్ తలనొప్పి: తరచుగా తల ఒక వైపున నొప్పి వస్తుంది. ఎవరో కొడుతున్న ఫీల్ అనిపిస్తుంది.

Images source: google

వికారం - వాంతులు: కడుపులో అసౌకర్యం లేదా వాంతి అవుతున్నట్టు అనిపిస్తుంటుంది కానీ వాంతి కాదు. కొన్ని సందర్భాల్లో వాంతి కూడా కావచ్చు.

Images source: google

కాంతి - ధ్వనిలో సమస్య: ప్రకాశవంతమైన లైట్లు లేదా పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు చాలా ఇర్రిటేటింగ్ గా అనిపిస్తుంది.

Images source: google

మూడ్ మార్పులు: చెప్పలేనంత చిరాకు, నిరాశ వంటివి అనిపిస్తుంది.

Images source: google

మెడ దృఢత్వం లేదా నొప్పి: మెడలో బిగుతు లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది.

Images source: google

ప్రకాశం: ఫ్లాషింగ్ లైట్లు, జిగ్‌జాగ్ లైన్‌లు లేదా బ్లైండ్ స్పాట్స్ వంటి వాటిని చూడటం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

Images source: google