https://oktelugu.com/

ఈ సంకేతాలు ఉన్నాయా? PCOS ఉన్నట్టే.

Images source: google

ఉబ్బిన ముఖం నుంచి పొట్ట కొవ్వు వరకు, PCOSతో అడ్రినల్ సమస్యలకు సంబంధించిన కొన్ని సంకేతాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి సంకేతాలు ఉంటే లైట్ తీసుకోవద్దు.

Images source: google

అడ్రినల్ గ్రంథులు అవసరమైన హార్మోన్లను, అలాగే ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఒత్తిడి హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయితే ప్రాసెస్ చేయడానికి శరీరానికి అవసరమైన వనరులు కావాలి. దీని వల్ల పీరియడ్స్ రెగ్యూలర్ గా రావు.

Images source: google

PCOSతో అడ్రినల్ సమస్యల లక్షణాలలో ఒకటి ఉబ్బిన ముఖం. అంతేకాదు వాపు, గుండ్రని రూపానికి దారి తీస్తుంది ఈ సమస్య.

Images source: google

ఎనిమిది గంటల నిద్ర తర్వాత కూడా, శరీరం అలసటగా అనిపించవచ్చు. అడ్రినల్ గ్రంథులు అనవసరమైన సమయంలో కార్టిసాల్‌ను ఉత్పత్తి చేస్తే ఇలా జరుగుతుంది.

Images source: google

 కెఫీన్‌ను తగ్గించడం, నెమ్మదిగా వ్యాయామాలు చేయడం అలసటను నియంత్రించడం వంటివి చేయాలి.

Images source: google

అధిక ఒత్తిడి హార్మోన్లు బొడ్డు కొవ్వుకు దారితీస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ప్రేరేపిస్తాయి.

Images source: google

ప్రతిరోజూ దాదాపు 30 నిమిషాలు నడవడం వల్ల అదనపు కొవ్వును కరిగించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

Images source: google