ఈ సంకేతాలు ఉన్నాయా? అయితే మీ మూత్రపిండాలు ప్రాబ్లంలో ఉన్నట్టే..

Images source : google

మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోతే ద్రవం నిలిచిపోతుంది. దీని వల్ల చేతులు, పాదాలు, ముఖంలో వాపు వస్తుంది.

Images source : google

రక్తంలో వ్యర్థాలు పేరుకుపోయి జీర్ణ సమస్యలు వస్తాయి. రుచిలో తేడా వస్తుంది.

Images source : google

మూత్రపిండాలు బలహీనంగా ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.

Images source : google

వీటి పనితీరు సరిగా లేకపోతే రక్తంలో టాక్సిన్స్ పేరుకుపోయి అలసట వస్తుంది.

Images source : google

మూత్రపిండాలు సరిగా పని చేయకపోతే ఆ ప్రాంతంలో నొప్పి ఎక్కువ ఉంటుంది. కొన్ని సార్లు రాళ్లు వస్తాయి.

Images source : google

నురుగు మూత్రం వస్తే కూడా అనుమానించాల్సిందే. మూత్రపిండాల సమస్య వల్ల ఇలా వస్తుందట.

Images source : google

రాత్రి సమయంలో ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లిన సరే అనుమానించాలి అంటున్నారు నిపుణులు.

Images source : google