Images source : google
మన దేశంలో ఇప్పుడు చక్కెర ఉత్పత్తి చాలా తగ్గింది. ఇప్పుడు కేవలం 27 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే తక్కువగా ఉత్పత్తి అవుతుందట. గత సంవత్సరం 31.8 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయింది.
Images source : google
మొన్న 15 తేదీ వరకు 19.77 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయింది. అంటే ఇది చాలా తక్కువ. ఇథనాల్ ఉత్పత్తికి చెరుకును ఉపయోగించడంతో ఈ సమస్య ఏర్పడుతుంది.
Images source : google
ఇక మహారాష్ట్రలో ఈ తగ్గుదల మరింత ఎక్కువగా ఉంది. ఏకంగా 14 శాతం తగ్గింది. ఉత్తరప్రదేశ్ లో 8 శాతం, కర్ణాటకలో 13శాతం తగ్గింది.
Images source : google
ఈ తరుగుదలను చూస్తుంటే కచ్చితంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
Images source : google
చెరకు క్రషింగ్ 4.5 శాతం తగ్గింది. అంటే 218 మెట్రిక్ టన్నులకు చేరుకుంది ఉత్పత్తి. గత సీజన్ లో మాత్రం 228 ఎంఎంటీలుగా ఉంది.
Images source : google
ఉత్తర ప్రదేశ్ లో చక్కెర ధర రూ. 41 వేలు ఉంటే, మహారాష్ట్రలో మాత్రం టన్నుకు రూ. 37,500 ఉంది.
Images source : google
ఇక రీసెంట్ గా ప్రభుత్వం ఒక ఎంఎంటీ చెక్కర కోట ఎగుమతికి ఆమోదించింది. దీంతో వచ్చే సంవత్సరం ఈ చక్కెర ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
Images source : google