ఈ సమస్యలు ఉన్నాయా? గుడ్లు తినకండి డేంజర్..

Images source: google

శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే రోగాలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

Images source: google

ప్రోటీన్ : గుడ్లలో ప్రోటీన్ ఉంటుంది. అంతేకాదు కాల్షియం, విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

Images source: google

పోషకాలు మెండు : గుడ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కానీ కొందరికి గుడ్లు తింటే హానీకరం కూడా.

Images source: google

జీర్ణ సమస్యలు: జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు గుడ్లు తినవద్దు. గుడ్లు త్వరగా జీర్ణం కావు. జీర్ణ సమస్యలను మరింత పెంచుతాయి.

Images source: google

కొలెస్ట్రాల్: అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధ పడుతుంటే కూడా ఎగ్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గుడ్డులోని పచ్చసొనను అసలు తినవద్దు.

Images source: google

గుండె సమస్య: హార్ట్ పేషెంట్లు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యైకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎవరైనా గుండె సమస్యలతో బాధపడితే గుడ్లకు దూరంగా ఉండటమే మంచిది. రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయి గుడ్లు.

Images source: google

ఎన్ని తినాలి: రోజూ కనీసం 1 గుడ్డు తినవచ్చు. అయితే  ఏ రకమైన అలెర్జీ ఉన్నా.. గుడ్లను తినే విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి.

Images source: google