ప్రతిరోజూ ఉదయాన్నే అల్పాహారంలో అరటిపండ్లు తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
Images source: google
అరటిపండ్లలో డైటరీ ఫైబర్ ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఇది ఉపయోగపడుతుంది.
Images source: google
అరటిపండులో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీల్ ను తెస్తుంది. అందుకే ఆకలి వేయదు. సో బరువు కంట్రోల్ లో ఉంటుంది.
Images source: google
అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. తద్వారా అరటిపండ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Images source: google
అరటిపండ్లలో కార్బోహైడ్రేట్స్, నేచురల్ చక్కెరల ఉంటాయి కాబట్టి శక్తిని అందిస్తాయి. ట్రెప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Images source: google
అరటిపండ్లలో పొటాషియం, విటమిన్-సి, విటమిన్-బి6, డైటరీ ఫైబర్ లు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం.
Images source: google
ఉదయాన్నే అల్పాహారంలో అరటిపండ్లు తీసుకుంటే రోజంతా ఉత్సాహంతో ఉంటుంది.
Images source: google
క్రమం తప్పకుండా అల్పాహారంలో అరటి పండు తీసుకుంటే గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.
Images source: google