ఎక్కువ బరువు ఉన్నామని బాధపడుతున్నారా? జస్ట్ చియా సీడ్స్ చాలు..

Images source : google

చియా సీడ్స్ మీ బరువును కంట్రోల్ చేస్తాయి అంటున్నారు నిపుణులు.

Images source : google

వీటిని కొన్నింటితో కలిపి తీసుకుంటే మీ బరువు కచ్చితంగా తగ్గుతుంది. ఇంతకీ ఎలా తీసుకోవాలంటే?

Images source : google

పెరుగు, చియా గింజలను కలిపి తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ లభిస్తాయి. ఇలా తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. సో బరువు తగ్గుతారు.

Images source : google

ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో చియా, ఓట్స్ మిశ్రమం ఆకలిని తగ్గించి బరువును అదుపులో ఉంచడంలో సహాయం చేస్తుంది.

Images source : google

కొబ్బరి నీరులో కూడా చియా సీడ్స్ ను కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది.

Images source : google

ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉండే పండ్లతో కలిపి ఈ సీడ్స్ ను తీసుకోవాలి. దీని వల్ల కూడా ఆకలిని అదుపులో ఉంచి బరువును తగ్గిస్తుంది.

Images source : google

గ్రీన్ టీ చియా సీడ్స్, 2.. నట్స్ చియా సీడ్స్ లను కూడా కలిపి తీసుకోవచ్చు. ఇలా చేసిన మీకు మంచి ఫలితాలు ఉంటాయి.

Images source : google