https://oktelugu.com/

లిప్స్ బ్లాక్ గా ఉన్నాయా? రెడ్ గా ఇలా మార్చుకోండి.

Images source: google

చాలా మందికి పెదాలు బ్లాక్ గా ఉంటాయి. ఇలా ఉంటే కాస్త చూడటానికి అందంగా కనిపించవు.

Images source: google

రెడ్ గా ఉంటే ఎలాంటి ఆకారం ఉన్న పెదాలు అయినా సరే చూడచక్కగా కనిపిస్తాయి. మరి పెదాలను రెడ్ గా ఎలా మార్చుకోవాలో చూసేయండి.

Images source: google

దానిమ్మ గింజలు: దానిమ్మ రసం డార్క్ స్కిన్ ను క్లీన్ చేస్తుందట. ఒక స్పూన్ దానిమ్మ గింజల్లో రోజ్ వాటర్, క్రీమ్ మిక్స్ చేసి పెదాలకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Images source: google

బాదం నూనె: బాదం నూనె పెదవులను తేమగా ఉంచుతుంది. వారానికి మూడు, నాలుగు సార్లు శుద్ధి చేసిన బాదం నూనెను పెదవులకు అప్లై చేయాలి.

Images source: google

తేనె, పంచదార: వారానికి ఒకసారి తేనె, పంచదారతో స్క్రబ్‌ చేస్తే పెదాల చర్మం శుభ్రం అవుతుంది. . ఇందుకోసం ఒక టీస్పూన్ పంచదారలో ఒక టీస్పూన్ తేనె కలిపి పెదాలపై మసాజ్ చేయండి.

Images source: google

కలబంద జెల్: పెదాలపై 20 నిమిషాల పాటు కలబంద జెల్ రాసి ప్రతి రోజు క్లీన్ చేస్తూ ఉండండి. పెదవులను చాలా మృదువుగా చేస్తుంది కలబంద.అంతేకాదు రెడ్ గా మారుస్తుంది.

Images source: google

పసుపు,నిమ్మకాయ: పసుపు చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయం చేస్తుంది. అర టీస్పూన్ పసుపులో నిమ్మరసం కలిసి పెదాలపై అప్లై చేయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి.

Images source: google