Images source : google
టైట్ జీన్స్ వల్ల స్కిన్, జీన్స్ కు మధ్య రాపిడి అవుతుంది. సో స్కిన్ ఇరిటేషన్, స్కిన్ రెడ్, రాషెస్ వంటి సమస్యలు వస్తాయి.
Images source : google
అసౌకర్యం మాత్రమే కాదు నడుము, తొడ కండరాల నొప్పి కూడా ఎక్కువ అవుతుంది.
Images source : google
టైట్ జీన్స్ వేస్తే రక్తప్రసరణ సరిగా అవదు. కాళ్ల వాపు వస్తుంది.
Images source : google
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు కూడా కలిగిస్తాయి టైట్ జీన్స్. బ్యాక్టీరియా, తేమ కూడా పెరుగుతుంది.
Images source : google
చర్మం వద్ద వేడి పెరుగుతుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది.
Images source : google
మహిళలకు సంతానలేమి సమస్యలు వస్తాయి. జననాంగాలకు రక్తప్రసరణ సరిగ్గా జరగదు కాబట్టి ఈ సమస్య పెరుగుతుంది.
Images source : google
టైట్ జీన్స్ బ్యాక్ పెయిన్ ను పెంచుతాయి. వెన్ను కండరాలు బలహీనంగా మారుతాయి.
Images source : google