జామ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తెలిస్తే వదలరు.

Images source: google

జామపండు లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  నారింజ కంటే 2 రెట్లు విటమిన్ సి ఎక్కువ లభిస్తుంది . ప్రతి రోజు ఒక జామ పండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Images source: google

డయాబెటిస్ రోగులు తినవచ్చు. ఇందులో అధిక ఫైబర్ ఉంటుంది. జామ ఆకు రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయం చేస్తుంది.

Images source: google

జామలో పొటాషియం, సోడియం అధిక రక్తపోటును తగ్గిస్తాయి. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Images source: google

ఇందులో కేలరీలు తక్కువ. ఫైబర్ అధికం. దీని వల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది. బరువు తగ్గుతుంది.

Images source: google

జామకాయలో కెరోటిన్, లైకోపీన్, విటమిన్ ఎ, విటమిన్ సి లు ఎక్కువ ఉంటాయి. ఇవి చర్మ ముడతలను తగ్గిస్తాయి. అంతేకాదు చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది జామ.

Images source: google

జామలోని విటమిన్ సి పుట్టబోయే బిడ్డ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Images source: google

మహిళలు రోజూ జామ ఆకు రసం  తీసుకుంటే పీరియడ్స్ ద్వారా వచ్చే నొప్పి తక్కువ అవుతుంది.

Images source: google