Images source: google
అరటి పండ్లు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. కానీ నిల్వ చేయడం కష్ట. మెత్తగా మారడం, నల్ల మచ్చలు రావడంతో వీటిని తినాలి అనిపించదు.
Images source: google
మరి అరటి పండ్లను ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో తెలిస్తే ఈ సమస్యు చెక్ పెట్టవచ్చు. ఇంతకీ ఎలా అంటారా?
Images source: google
అల్యూమినియం ఫాయిల్: ఈ సింపుల్ టిప్ మీకు హెల్ప్ చేస్తుంది. గుత్తి నుంచి అరటిపండ్లను వేరు చేసి, కాండం చుట్టూ అల్యూమినియం కవలర్లను చుట్టండి.
Images source: google
కౌంటర్‌టాప్: బుట్టలో పెట్టి వదిలేయకుండా ఒకదగ్గర వేలాడదీయండి. దీని కోసం మీ కిచెన్ లో ఓ తీగను కట్టి కూడా వేలాడదీయవచ్చు.
Images source: google
ఇతర పండ్లు: యాపిల్స్, టొమాటోలు వంటి పండ్లు ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. దీనివల్ల అరటిపండ్లు త్వరగా పండుతాయి. వాటిని విడిగా నిల్వ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
Images source: google
ఫ్రిజ్ లో వద్దు: చల్లని ఉష్ణోగ్రత వల్ల త్వరగా పాడు అవుతాయి. అరటిపండ్లను గది ఉష్ణోగ్రత వద్ద పొడి ప్రదేశంలో ఉంచాలి.
Images source: google
సరైన అరటిపండ్లను ఎంపిక: మార్కెట్ కు వెళ్ళినప్పుడు మచ్చలు లేకుండా కాస్త పచ్చగా లేదా మంచిగా ఉండే అరటిపండ్లను కొనండి. బాగా పండిన అరటి పండ్లు ఎక్కువ కాలం ఉండవు.
Images source: google