తెలుగు, మలయాళం, తమిళ చిత్రసీమల్లో సుప్రసిద్ధ నటి అనుపమ పరమేశ్వరన్ పలు చిత్రాలలో తన అద్భుతమైన నటనను కనబరిచి భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

"ప్రేమమ్," "అ ఆ," "శతమానం భవతి," "హలో గురు ప్రేమ కోసమే," "మణియరయిలే అశోకన్," "కురుప్," మరియు "కార్తికేయ" ఆమె ముఖ్యమైన హిట్ చిత్రాలు.

తెరపై ప్రతిభావంతురాలు మాత్రమే కాదు, తన ఫ్యాషన్ దుస్తులతో స్టైల్ ఐకాన్ గా కూడా అనుపమ పేరు తెచ్చుకుంది.

ఇటీవల అనుపమ "టిల్లు స్క్వేర్"లో లిల్లీ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది..

ఇక తన ఇన్‌స్టాగ్రామ్ హాట్ ఫొటోలతో అలరిస్తూనే ఉంటుంది.

అనుపమ అందాలకు కుర్రాళ్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా అద్భుతమైన పింక్ చీర, రింగుల జుట్టు ,  ఎరుపు రంగు లిప్‌స్టిక్‌లో అందమైన కళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసి కుర్రాళ్ల మతులు పొగొట్టింది.

ప్రస్తుతం అనుపమ చేతిలో "DV3," "JSK," ,"మరీచిక" వంటి సినిమా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

Off-white Banner

Thanks For Reading...