తృప్తి దిమ్రి.. ‘యానిమల్’లో రణ్ బీర్ కపూర్ తో శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించి పాపులర్ అయ్యింది..

ఇక ఆ సినిమా తర్వాత ఘాటు ఫొటో షూట్ లతో అందరినీ ఠారెత్తిస్తోంది..

అంగాంగ ప్రదర్శనలతో కెమెరాల ముందు ఆమె పంచుతున్న అందం.. సహజ సౌందర్యం చూసి జనాలు తట్టుకోవడం లేదు

తాజాగా  తృప్తి అద్భుతమైన నీలి రంగు పూల మినీ దుస్తులలో హృదయాలను గెలుచుకుంది.

ఒక చద్దరి లాంటి టవల్-స్టైల్ లో చుట్టుకొని ఒంటిపై ఏమీ లేకుండా బ్యాక్ మొత్తం కనిపించేలా ఫొటో షూట్ చేసి షాకిచ్చింది.

బ్యాక్ అంతా చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. తన అందాలతో నెటిజన్లను మంత్రముగ్దులను చేసింది.

"యానిమల్" విజయం తరువాత, తృప్తి "ఆషికి 3"లో కార్తీక్ ఆర్యన్ సరసన నటించవచ్చని పుకార్లు వ్యాపించాయి.

తృప్తిని మహిళా ప్రధాన పాత్రలో అనురాగ్ బసు దర్శకత్వం ఒక చిత్రంలో లాక్ చేశారు. ఈ చిత్రం 2024 మొదటి త్రైమాసికంలో నిర్మాణాన్ని ప్రారంభించనుంది.

Off-white Banner

Thanks For Reading...