హుషారు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన నటి దక్ష నగార్కర్. తన అందాలతో అందరికి కనువిందు చేసింది. ఎలాంటి పాత్రనయినా అవలీలగా చేస్తానని నిరూపించింది.
Images source: google
జాంబిరెడ్డిలో తనదైన నటనతో అలరించినా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో తన పిక్ లు పెడుతూ సందడి చేస్తోంది. అభిమానులతో తన అభిప్రాయాలు పంచుకుంటోంది.
Images source: google
తన హాట్ ఫొటోలు షేర్ చేస్తూ మురిసిపోతోంది. అందాలతో కనువిందు చేస్తోంది. ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.
Images source: google
ఎప్పుడు సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు పోస్టులు పెడుతూ వారి కామెంట్లు చూసి ఎంజాయ్ చేస్తోంది. ప్రేక్షకుల్లో మంచి మార్కులు సంపాదించాలని ఆరాట పడుతోంది.
Images source: google
ఇక రవితేజతో రావణాసుర చిత్రంలో నటించింది.. ఇందులో తన అందాలు ఆరబోస్తోంది. గ్లామర్ తో అందరిని పిండేయాలని చూస్తోంది.
Images source: google
రవితేజ సినిమా కావడంతో మాస్ ను ఎంటర్ టైన్ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్లుగా దక్ష నగార్కర్ తోపాటు మరో ముగ్గురు ఉన్నారు.
Images source: google
రావణాసుర చిత్రంతో తన దశ తిరిగింది. ఆఫర్లు భారీగా వస్తాయని ఆశిస్తోంది.
Images source: google
రాబోయే కాలంలో మంచి భవిష్యత్ ఉంటుందని ఆమె ఆశ. కానీ ఆమె ఆశ నెరవేరుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
Images source: google
అన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సిందే మరి. మన చేతుల్లో ఏముంటుంది.
Images source: google