స్రవంతి చొక్కారపు  కొన్ని రోజుల కిందట ఈ భామ పేరు మారుమోగింది.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఈ బ్యూటీ ఫైనల్ వరకు వచ్చింది. కానీ టైటిల్ కొట్టలేకపోయింది.

లేటేస్టుగా అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు చూసి షాక్ అవుతున్నారు.

పెళ్లయి తల్లయినా హీరోయిన్ రేంజ్ లో లుక్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈమె గురించి తెగ చర్చలు పెడుతున్నారు.

తాజాగా నిండైన బికినీలో దర్శనమిచ్చింది స్రవంతి..కుర్రాళ్ల గుండెలను మీటేసింది..

ఒక స్విమ్మింగ్ ఫూల్ లో ఈత కొడుతూ తన అందచందాలను పరిచేసింది.

ఈమె నిండైన తడి అందాలు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నాయి..

స్రవంతి అందాలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...