Images source: google
ఒక దశ దాటాక డబ్బు వద్దంటే వచ్చిపడుతుంది. అదే దశలో అనసూయ ఉంది. ఓ తరహా పాత్రలకు అనసూయ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఆమెకు సినిమాల్లో లెక్కకు మించిన ఆఫర్స్ వస్తున్నాయి.
Images source: google
తాజాగా చీరలో సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది. ఇంట్లో ఓనం పండుగను సెలబ్రేట్ చేసుకుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Images source: google
ఇటీవల ఇంట్లో జరిగిన ఓనం వేడుకల్లో అనసూయ పాల్గొంది. విందు ఏర్పాటు చేశారు. అనసూయ కుటుంబంతో ఎంజాయ్ చేసింది.
Images source: google
అనసూయ మాత్రం తన నైజం కొనసాగిస్తోంది. జబర్దస్త్ ఆమెకు లైఫ్ ఇవ్వగా... మానేశాక ఆ షోపైనే విమర్శలు చేసింది.
Images source: google
అక్కడి కమెడియన్స్ నాపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు. నేను పడిన బాధ ఎడిటింగ్ లో తీసేశారు. టీఆర్పీ కోసం చెత్త ట్రిక్స్ ప్లే చేస్తారు.
Images source: google
ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఆమె పరుష కామెంట్స్ చేశారు. చెప్పాలంటే అనసూయ అనుభవిస్తున్న ఈ స్టార్డం జబర్దస్త్ పుణ్యమే..
Images source: google